నల్లపురెడ్డి ఇంటికి చేరుకున్న మాజీ సీఎం

NLR: మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ ఇంటికి వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ చేరుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. నల్లపురెడ్డి ఇంటిపై దాడి జరిగిన నేపథ్యంలో జగన్, నల్లపురెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన ఇంటిపై జరిగిన దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు.