VIDEO: కొత్త రాజోలిలో కాలువ పనిలో నాణ్యత లోపం

VIDEO: కొత్త రాజోలిలో కాలువ పనిలో నాణ్యత లోపం

GDWL: కొత్త రాజోలిలోని ఆజాద్ నగర్ కాలనీలో చేపట్టిన కాలువ పనులు వివాదాస్పదంగా మారాయి. బెడ్ వేసిన రెండు రోజులకే సిమెంట్ పెచ్చులూడి పాడైపోవడంతో నాణ్యత లోపం ఏర్పడింది అని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ప్రజాధనం వృథా అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.