'మా జీవనోపాధిని కాపాడండి': చేపల మార్కెట్ సంఘం

'మా జీవనోపాధిని కాపాడండి': చేపల మార్కెట్ సంఘం

VZM: టౌన్ శ్రీ పైడిమాంబ రిటైల్ మార్సంట్ చేపల మార్కెట్ సభ్యులు ముందుగా ఎమ్మెల్యే అధితి గజపతి రాజుని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ...జిల్లాలోని చేపల మార్కెట్‌లో ఒక దిమ్మ మీద ఎండకి, వానకి అక్కడే వ్యాపారాలు చేసుకుంటున్నాము. మాకు రేకుల షెడ్డు వేయించి జీవనోపాదిని కల్పించాలని కోరారు. ఎమ్మెల్యే స్పందిస్తూ, సమస్యలు లేకుండా అధికారులు  చూసుకుంటరాని హమినిచ్చారు.