రోడ్డు ప్రమాదం.. నలుగురి గాయాలు
WGL: పర్వతగిరి మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని శివాలయానికి దర్శనానికి వెళ్తూ తిరిగి వస్తున్న సమయంలో బైక్ అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన చెనమాల వంశీ, వేణుకు గాయపడ్డారు. అలాగే, నడిచివెళ్తున్న చిలుకమ్మకు కాలు విరిగే గాయం, కస్తూరి అనే అమ్మాయి గాయపడి, వారిని 108 ఎంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.