ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ కందుకూరులో పోరుబాట కార్యక్రమం టెంట్లు తొలగించిన పోలీసులు
☞ మార్కాపురంలో ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధుడు మృతి
☞ ప్రభుత్వంపై వైసీపీ దుష్ప్రచారాలు చేస్తుంది: MLA నారాయణరెడ్డి
☞ జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ 30 అమలు
☞ కొనకనమిట్లలో గురుకుల పాఠశాలను సందర్శించిన మంత్రి స్వామి