ఓటమి చెందిన బాధ లేదు: రాజాకిషన్
MDK: ఎమ్మెల్యే సహకారంతో గ్రామ అభివృద్ధి కోసమే తాను ఎన్నికల్లో పోటీ చేశానని, ఓటమి చెందిన గ్రామానికి సేవ చేస్తానని నిజాంపేట మండలం కల్వకుంట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి రంగా రాజకిషన్ సూచించారు. కల్వకుంట గ్రామంలో తమ మద్దతుదారులతో సమావేశం నిర్వహించారు. గెలిచిన అభ్యర్థులు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ప్రశ్నిద్దామని ఆయన అన్నారు.