పదేళ్లలో.. 20 తొక్కిసలాటలు: సీఎం

తొక్కిసలాట ఘటనలపై అసెంబ్లీలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడారు. చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ సంబరాల సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకోవడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఆ విమర్శలను తోసిపుచ్చుతూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ అటువంటి ఘటనలు జరిగాయని సిద్ధరామయ్య చెప్పారు. పదేళ్లలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 20 తొక్కిసలాటలు జరిగాయని వివరించారు.