నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ హుందా రాజకీయాలకు ఇందూరు పార్లమెంట్ నాంది: ఎంపీ అరవింద్
★ కోటి మంది మహిళా వ్యాపారవేత్తలే లక్ష్యం: మంత్రి సీతక్క
★ ఇందల్వాయి మండలం నల్లవెల్లిలో కుమారుడిని హత్య చేసిన తండ్రి అరెస్ట్
★ చిట్టాపూర్ ఎక్స్ రోడ్ వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం