VIDEO: రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చిన సీఐ

VIDEO: రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చిన సీఐ

NLR: బుచ్చి పట్టణంలో రౌడీషీటర్లకు సీఐ శ్రీనివాసరావు రెడ్డి, ఎస్సై సంతోష్ రెడ్డి కౌన్సెలింగ్ ఇచ్చారు. బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో తమతో కలిసి సేవలు అందించాలని, పాపాలు కొద్దిగా అయినా తగ్గుతాయని చెప్పారు. బ్రహ్మోత్సవాలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని బ్రహ్మోత్సవాలలో చెడు నడక కలిగిన వారి సేవలను ఉపయోగించుకుంటామన్నారు.