త్వరలో 40వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం: రేవంత్

త్వరలో 40వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం: రేవంత్

TG: ఆదిలాబాద్‌కు యూనివర్సిటీ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్, కమ్యూనికేషన్‌లో ఆదిలాబాద్‌ను అగ్రస్థానంలో నిలబెడతామన్నారు. ఈ ప్రాంతంలో అపారమైన సున్నపుగనులు ఉన్నాయన్నారు. ఏడాదిలో 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని.. త్వరలోనే మరో 40వేల ఉద్యోగాల భర్తీని చేపడతామని స్పష్టం చేశారు.