రాతి యుద్ధ ఉత్సవం.. 934 మందికి గాయాలు

రాతి యుద్ధ ఉత్సవం.. 934 మందికి గాయాలు

మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లాలో గల సావ్గావ్, పాండూర్న గ్రామాల మధ్య జరిగే గోట్మార్ రాతి యుద్ధ ఉత్సవంలో 934 మందికి పైగా గాయపడ్డారు. ఈ 400 ఏళ్ల ఆచారంలో రెండు గ్రామాల ప్రజలు రాళ్లతో కొట్టుకుంటారు. ఈ ఏడాది ఉత్సవంలో కూడా భారీగా గాయాలు అయ్యాయి. పోలీసులు, అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ రాతి యుద్ధ ఉత్సవంలో గాయాలు తప్పలేదు.