అక్రమంగా ఇసుక దందా
BDK: అశ్వాపురం మండలంలో చింతిర్యాల గోదావరి అక్రమ ర్యాంపు ఏర్పాటు చేసుకొని అర్ధరాత్రి ఇసుక దందా కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈరోజు తెల్లవారుజామున చింతిర్యాల ఇసుక ర్యాంపు నుంచి ట్రాక్టర్లలో అక్రమంగా తరలిస్తున్నారు. మండలంలో అధికారులు ఉన్నట్టా? లేన్నట్ట? అని ప్రజలు మండి పడుతున్నారు. ఇసుక అక్రమ రవాణాపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.