VIDEO: కాలువ పనులను పరిశీలించిన మంత్రి

VIDEO: కాలువ పనులను పరిశీలించిన మంత్రి

BDK: ములకలపల్లి మండలంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పర్యటించారు. ఈ సందర్భంగా కమలాపురం నుంచి అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టిపంపు వరకు 19 కి.మీ పొడవున జరుగుతున్న సీతారామ ప్రాజెక్టు కాలువ పనులను మంత్రి పరిశీలించారు. కాలువ నిర్మాణంలో నాణ్యత పాటించాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యే జారే, కలెక్టర్ అంకిత్, ఇతర అధికారులు పాల్గొన్నారు.