బీజేపీ కౌన్సిలర్లను అభినందించిన ఎంపీ
WNP: ఆత్మకూరులో భారతీయ జనతా పార్టీ నుంచి ఇటీవల కౌన్సిలర్‌గా నిలబడి గెలుపొందిన వారిని ఎంపీ డీకే అరుణ అభినందించినట్లు నూతన కౌన్సిలర్లు తెలిపారు. ప్రజలకు మధ్య సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఎంపీ సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి, వార్డ్ కౌన్సిలర్లు జ్యోతి, భరత్, ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.