'కలుషితమయంగా మారిన కృష్ణానది'

'కలుషితమయంగా మారిన కృష్ణానది'

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం వద్ద కృష్ణానది కలుషితమయంగా మారింది. మట్టపల్లి నుంచి చింత్రియాల వరకు మిషన్ భగీరథ నీళ్లు గ్రామాలకు బందు చేశామని అధికారులు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు హజార్డు వేస్ట్ కలపడంతో కలుషితమైందని అధికారులు పేర్కొన్నారు.