'భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'

SRCL: భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు జీవో నంబరు 12ను ప్రభుత్వం సవరించాలని బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రం శివనగర్ శివాలయం ఫంక్షన్ హాల్లో యూనియన్ జిల్లా మూడవ మహాసభ జరిగింది.