రాజరాజేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
SRCL: వేములవాడలోని శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో ఏ ఆలయంలో లేని విధంగా కామ దహనం అనంతరం శివ కళ్యాణ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఐదు రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాలకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. రాజరాజేశ్వర స్వామి ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలను ఏకాంతంగా నిర్వహించారు.