ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరికలు

ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరికలు

HNK: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి, గ్రామ అభివృద్ధికి బలమైన నాయకత్వాన్ని అందించాలని MLA కేఆర్ నాగరాజు పిలుపునిచ్చారు. హసన్‌పర్తి మండలానికి చెందిన సుమారు వందమంది ఇవాళ MLA సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ MLA సుభేదారిలోని తన క్యాంపు కార్యాలయంలో హస్తం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.