'మీ టికెట్ యాప్'.. క్షణాల్లో బస్ పాస్ రెన్యువల్

'మీ టికెట్ యాప్'.. క్షణాల్లో బస్ పాస్ రెన్యువల్

HYD: నగరంలో RTC అధికారులు 'మీ టికెట్ యాప్' ను ప్రారంభించారు. ఈ డిజిటల్ సేవలకు విశేష స్పందన పెరుగుతోంది. బస్ పాస్ రెన్యువల్ కోసం గంటల తరబడి క్యూ లైన్‌లో వేచి చూడాల్సిన బాధ తప్పిందని, క్షణాల్లో రెన్యువల్ అవుతున్నాయని ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నెలవారీ బస్ పాస్ లే కాకుండా 24 గంటల డిజిటల్ ట్రావెల్ పాస్‌లు ఎక్కువ మంది తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.