LIVE: సీతారాముల కళ్యాణం

TG: భద్రచాలంలో శ్రీసీతారాములోరి కళ్యాణం వైభవంగా జరుగుతోంది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో రాములవారు.. సీతాదేవీ మెడలో మంగళసూత్రాన్ని కడుతారు. సీతారాముల కళ్యాణం చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. పైన బటన్ క్లిక్ చేసి మీరూ లైవ్‌లో చూడండి.