PUలో ఒంటి కాలుపై అధ్యాపకుల నిరసన

PUలో ఒంటి కాలుపై అధ్యాపకుల నిరసన

MBNR: పాలమూరు యూనివర్సిటీలో నిరవధిక సమ్మెలో భాగంగా అధ్యాపకులు ఒంటి కాలుపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. సమాజానికి విజ్ఞాన కేంద్రాలు యూనివర్సిటీలు, యూనివర్సిటీలలో బోధిస్తున్న ఒప్పంద అధ్యాపకులను వెంటనే క్రమబద్ధీకరించి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కాంగ్రెస్ పార్టీ మాట నిలుపుకోవాలని ఒప్పంద అధ్యాపకుల సంఘం నాయకులు అన్నారు.