'స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలి'

'స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలి'

NLG: స్థానిక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్ధార్థ పిలుపునిచ్చారు. ఇవాళ మిర్యాలగూడ పార్టీ కార్యాలయం వద్ద అడవిదేవులపల్లి మండలం నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడిగా కలిసికట్టుగా అందరూ పార్టీ గెలుపుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పెరుమాళ్ళ శ్రీనివాస్ పాల్గొన్నారు.