VIDEO: విశాఖ తీరానికి ముప్పు

VIDEO: విశాఖ తీరానికి ముప్పు

VSP: విశాఖ తీరంలోని 41 డ్రైన్లలో 23 నేరుగా సముద్రంలోకి మలినాలు చేరుతుండటంతో సముద్ర పర్యావరణం ప్రమాదంలో పడింది. దీని ప్రభావంతో జీవరాశి నష్టపోవడంతో పాటు 12 వేల మంది మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటోంది. రూ. 550 కోట్ల పనులు కొనసాగుతున్నా, డ్రైన్ల శుద్ధి త్వరగా పూర్తికాకపోతే తీరానికి తీవ్ర నష్టం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.