కలెక్టర్ కార్యాలయం ముందు రైతుల నిరసన

కలెక్టర్ కార్యాలయం ముందు రైతుల నిరసన

SRD: కంది మండలం చేర్యాల గ్రామంలోని 741 సర్వే నంబర్‌లో టీజీఐఐసీ భూములు తీసుకోవద్దని కోరుతూ రైతులు కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం నిరసన నిర్వహించారు. అనంతరం కలెక్టర్ ప్రావిణ్యకు వినతి పత్రం సమర్పించారు. రైతులు మాట్లాడుతూ.. భూములు తీసుకుంటే ఇంటికి ఓ ఉద్యోగం, 250 గజాల స్థలం ఇవ్వాలని కోరారు.