VIDEO: వెంకటగిరిలో ఘనంగా పోలేరమ్మ జాతర

TPT: వెంకటగిరిలో పోలేరమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. నిన్న రాత్రి నుంచి ఉదయం వరకు పట్టణంలో వర్షం కురిసింది. ఈక్రమంలో జినిగిల వారి వీధి నుంచి వర్షంలోనే అమ్మవారికి గొడుగు పట్టి ఊరేగింపుగా మెయిన్ గుడి వద్దకు తీసుకు వచ్చి ప్రతిష్టించారు. వానలోనే అమ్మవారి దర్శనానికి భక్తులు బారులుదీరారు. ఓ వైపు వర్షం, మరోవైపు అమ్మవారి ఊరేగింపు కనులవిందుగా కనిపించింది.