ఉదయగిరి RTC డిపో తనిఖీ

ఉదయగిరి RTC డిపో తనిఖీ

NLR: ఉదయగిరి ఆర్టీసీ డిపోను శుక్రవారం నెల్లూరు జోన్-3 ఈడీ వెంకటేశ్వరరావు తనిఖీ చేశారు. డిపో పరిసరాలు, గ్యారేజీలతో పాటు రికార్డులను పరిశీలించి తగు సూచనలు సలహాలు అందజేశారు. నెల్లూరు రీజియన్ పరిధిలో డిపోను ఆదర్శంగా నిలపాలని కోరారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో గత నెలలో ఉత్తమ ప్రతిభ చూపిన ఉద్యోగులకు ప్రసంశా పత్రాలు, ప్రోత్సాహక నగదు అందజేసి అభినందించారు.