'వందశాతం లక్ష్యాలను సాధించాలి'

'వందశాతం లక్ష్యాలను సాధించాలి'

KMM: జిల్లా వైద్యారోగ్యశాఖకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను వంద శాతం సాధించాలని DMHO కళావతిబాయి అన్నారు. జిల్లాలోని కొన్ని పీహెచ్‌సీలు వందశాతం ప్రతిభను కనబరచగా మరికొన్ని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, ఎంసీహెచ్, ఇమ్యునైజేషన్, ప్రసవాల్లో వెనుకబడి ఉన్నాయని తెలిపారు. మెడికల్ ఆఫీసర్స్ పూర్తిస్థాయిలో మానిటరింగ్ చేయాలన్నారు.