షీ టీం గురించి విద్యార్థులకు అవగాహన

SDPT: జగదేవ్‌పూర్ మండల కేంద్రంలో కేజీబీవీ పాఠశాలలో బాలికలకు.. ఎస్సై చంద్రమోహన్, గజ్వెల్ షీటీమ్ బృందం షీటీం గురించి అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి, షీ టీమ్ నిర్వహిస్తున్న విధుల గురించి, షీ టీమ్ ద్వారా ఎలా రక్షణ పొందొచ్చు అనే అంశాల గురించి బాలికలకు వివరించారు.