VIDEO: మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన: కమిషనర్
HNK: రక్తదానం మరొకరికి ప్రాణదానమని ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. గురువారం కాజీపేట మండలం మడికొండలో అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని వారు ప్రారంభించారు. మాట్లాడుతూ.. రక్తదాన శిబిరాలను మా డిపార్ట్మెంట్ తరఫున ప్రోత్సహిస్తామని తెలిపారు.