ఉగ్ర కుట్రపై అఖిలేష్ సంచలన వ్యాఖ్యలు

ఉగ్ర కుట్రపై అఖిలేష్ సంచలన వ్యాఖ్యలు

హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఉగ్ర కుట్రను భగ్నం చేసిన ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ(SP) చీఫ్ అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ముమ్మాటికీ ఇంటెలిజెన్స్ వైఫల్యమే అని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ లబ్ధి కోసం కావాలనే ప్రభుత్వం ఈ డ్రామా సృష్టించిందని అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఆరోపించారు.