తిరుపతిలో యాదమరి వాసి అరెస్ట్

TPT: తిరుపతి వెస్ట్ PSపరిధిలో ఓదొంగను అరెస్ట్ చేసినట్లు CI మురళీమోహన్ తెలిపారు. త్యాగరాజునగర్‌లో ఇటీవల ఓమహిళనుంచి చైన్ దొంగిలించగా, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అలిపిరి రోడ్డువద్ద అదుపులోకి తీసుకుని విచారించగా, నేరాన్ని అంగీకరిచినట్లు పేర్కొన్నారు. ఆయన్ను యదమరి(M) కొత్తపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. 17గ్రాముల బంగారం, 2ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.