వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

WNP: మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నడుస్తున్న వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. ఈ కేసులో ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఇజాజుద్దీన్ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడిలో మరికొందరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.