నేడు ఈ ప్రాంతల్లో పవర్ కట్

నేడు ఈ  ప్రాంతల్లో పవర్ కట్

KNR:విద్యుత్ మరమ్మతుల కారణంగా కరీంనగన్ పట్టణంలోని అల్కాపురి కాలనీ, నాగుల ఎల్లమ్మ టెంపుల్ ఏరియా, జాస్ బేకరీ, వాటర్ ట్యాంక్, గిద్దె పెరుమాండ్లు ఏరియాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పవర్ కట్. మంకమ్మ తోట, పారమిత స్కూల్, సిద్దార్థ స్కూల్ ఏరియాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని టౌన్ 2 ఏడీఈ లావణ్య తెలిపారు.