టీడీపీ పై ఈసీ చర్యలు

విజయనగరం: ల్యాండ్ లైటింగ్ యాక్ట్ పై అసత్య ప్రచారం చేస్తున్న టీడీపీపై ఎలక్షన్ కమీషన్ చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. ఐ విఆర్ఎస్ కాల్స్ ద్వారా తప్పుడు ప్రసారం చేస్తున్నారు అని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేసారు. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఈసీ గుర్తించి. టీడీపీపై చర్యలు తీసుకోవాలి ఆయన అన్నారు.