కూటమి ప్రభుత్వంతోనే సుపరిపాలన: ఎంపీ

KRNL: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని జిల్లా ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. ఆదివారం కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై తన కార్యాలయంలో ఎంపీ మీడియా సమావేశం నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసం, అరాచక పాలనతో విసుగు చెందిన ప్రజలు కూటమి ప్రభుత్వానికి 94 శాతంతో అధికారం కట్టబెట్టారన్నారు.