VIDEO: బీఆర్ఎస్‌లో భారీగా చేరికలు
KMR: బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు దిశగా ఐక్యంగా కృషి చేయాలన్నారు.