రేపు పీజీఆర్ఎస్ కార్యక్రమం

రేపు పీజీఆర్ఎస్ కార్యక్రమం

అనకాపల్లి కలెక్టరేట్‌తో పాటు మున్సిపల్, డివిజన్, మండల కార్యాలయాల్లో ఈ నెల 9న పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. స్వయంగా ఆమె పీజీఆర్ఎస్‌కు హాజరు కాలేనివారు తమ అర్జీలను meekosam.ap.gov.in వెబ్ సైట్ ద్వారా పంపించవచ్చునని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.