సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
సత్యసాయి: ఆర్డీటీ సంస్థ సేవలు నిరంతరాయంగా కొనసాగేందుకు కృషి చేసిన CM చంద్రబాబు చిత్రపటానికి ధర్మవరం నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. అనంతరం ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్, పరిటాల రవీంద్ర చిత్రపటాలకు నివాళులర్పించారు. FCRA అనుమతుల పునరుద్ధరణలో ప్రభుత్వం కీలక పాత్ర పోషించడం హర్షణీయమని తెలిపారు.