'రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలి'

'రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలి'

ఈనెల 27న జరగనున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ మహాసభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ పార్టీ శ్రేణులను కోరారు. సోమవారం నియోజక వర్గస్థాయి సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించారు. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సంబంధించి షాద్‌నగర్ నియోజవర్గం ముఖ్య నాయకులతో సన్నాహాక సమావేశం నిర్వహించి పలు కీలక సూచనలు, సలహాలు అందజేశారు.