ఎల్బీ నగర్ OYOలో వ్యభిచార ముఠా అరెస్ట్

ఎల్బీ నగర్ OYOలో వ్యభిచార ముఠా అరెస్ట్

HYD: LBనగర్ చౌరస్తాలోని OYO లాడ్జ్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు మహిళలు, పురుషులు, ఓ యువతి, కలిసి కస్టమర్లను ఆకర్షించి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు దాడులు చేసి నిర్వాహకులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో లాడ్జ్ యజమాని, మేనేజర్, రిసెప్షనిష్ట్, ఇద్దరు కస్టమర్లపై కేసులు నమోదు చేసినట్లు CI సైదులు పేర్కొన్నారు.