VIDEO: లక్ష్మీ వైన్ షాప్‌లో చోరీ

VIDEO: లక్ష్మీ వైన్ షాప్‌లో చోరీ

WGL: :పర్వతగిరి మండలం చింత నెక్కొండలో శ్రీ లక్ష్మీవైన్ షాపులో చోరీ జరిగింది. బుధవారం రాత్రి దుండగులు షాప్ లోకి చొరబడి 5వేల నగదుతో పాటు10వేల మద్యం సీసాలను ఎత్తుకెళ్లిన దుండగులు. గురువారం వైన్ షాప్ యాజమాని సాయిరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దొంగతనం జరిగిన తీరుపై సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.