నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NZB: మరమ్మతుల కారణంగా సోమవారం నిజామాబాద్‌లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని టౌన్-2 ADE ఆర్.ప్రసాద్ రెడ్డి తెలిపారు. నగరంలోని ఎల్లమ్మ గుట్ట, పోలీస్ లైన్, విజయ్ టాకీస్ ఏరియాల్లో ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు చెప్పారు. ఈ మేరకు వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.