డీఎస్పీకి బెస్ట్ పర్ఫామెన్స్ అవార్డు

డీఎస్పీకి బెస్ట్ పర్ఫామెన్స్ అవార్డు

MDK: విధుల నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపిన తూప్రాన్ DSP జె. నరేందర్ గౌడ్‌కు బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు లభించింది. స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రం మెదక్‌లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి అవార్డు ప్రశంసా పత్రం అందజేశారు. కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పాల్గొన్నారు