చౌడేశ్వరి దేవి అమ్మవారి దేవాలయంలో తనిఖీలు

చౌడేశ్వరి దేవి అమ్మవారి దేవాలయంలో తనిఖీలు

NDL: బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో కొలువైన చౌడేశ్వరి దేవి అమ్మవారి దేవాలయంలో ఉమ్మడి కర్నూలు జిల్లా అధికారులు ఇవాళ తనిఖీలు చేపట్టారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో బంగారం మాయమైందని ప్రచారం జరుగుతుంది. దీనిపై జిల్లా దేవదాయ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. 2005 నుంచి ఇప్పటివరకు ఉన్న ఎటువంటి బంగారం నగలు పోలేదని పాండురంగా రెడ్డి తెలిపారు.