VIDEO: చెరువులో నీటి కోళ్ల సందడి
SRPT: నడిగూడెంలోని చౌదరి చెరువులో మంగళవారం నీటి కోళ్లు సందడి చేశాయి. ఒక్క సరిగా వందల సంఖ్యలో నీటి కోళ్లు రావడంతో చెరువు వద్ద కోలాహలం నెలకొంది. ఇది చూసిన అక్కడ ప్రజలు ఆ దృశ్యాలను వారి ఫోన్లలో వీడియోలు, ఫొటోల రూపంలో బందించుకుననారు. నీటి కోళ్లు చెరువులో చేపలను వేటాడుతూ కనిపించాయి. కొన్ని ఏళ్ల తరువాత ఇన్ని నీటి కోళ్లు ఒకే సారి వచ్చాయని స్థానికులు తెలిపారు.