ఉద్యోగులకు ఇక అటెండెన్స్ యాప్..!

ఉద్యోగులకు ఇక అటెండెన్స్ యాప్..!

NLG: సెప్టెంబర్ 1 నుంచి జిల్లా మొదలుకొని గ్రామపంచాయతీ వరకు ఉద్యోగులకు అటెండెన్స్ యాప్‌ను నిర్వహించనున్నామని కలెక్టర్ సి. నారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా అధికారులు సమ్మిళిత సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులందరూ తప్పనిసరిగా సమయానుకూలంగా పనిచేయాలని కోరారు.