పాడిపశువులకు సబ్సిడీతో పశువుల దాణా పంపిణీ

పాడిపశువులకు సబ్సిడీతో పశువుల దాణా పంపిణీ

NLR: పాడిపశువులకు 50% సబ్సిడీ మీద పశువుల దాణాను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా పశు వైద్యాధికారి Dr. రమేష్ నాయక్ ఇవాళ తెలిపారు. అల్లూరు మండలం ఇస్కపల్లి పశువైద్యాశాలలొ రైతులకు దాణా పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తుఫాన్ సందర్భంగా 9.5 టన్నులు దాణా సప్లయర్ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఇస్కపల్లి సర్పంచ్ పాటి. రంజిత్ కుమార్ పాల్గొన్నారు.