VIDEO: చిన్నదే కదా వదిలేయండి అన్నారు: బాధితులు
MDCL: షాపూర్ నగర్‌లోని ఓ పాఠశాలలో చిన్నారిపై ఆయా పైశాచిక దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. బాధితులు తెలిపిన వివరాలు.. ఇంతకు ముందు కూడా కొట్టినట్లు చెప్పారని, అయితే చిన్నారిని కొట్టడం వేరే వాళ్లు చూసి వీడియో తీసి పెట్టడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. స్కూల్ యాజమాన్యానికి చెప్పగా చిన్నదే కదా వదిలేయండి అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారన్నారు.