'యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయం'
WNP: నిరుద్యోగ యువతకు హైదరాబాద్, వనపర్తిలోని వివిధ కంపెనీలలో శిక్షణ, ఉపాధి కల్పించుటకు జిల్లా ఉపాధి కల్పన అధికారి రాఘవేంద్ర ఆధ్వర్యంలో ప్రధానమంత్రి కౌశల్ కేంద్ర సహకారంతో నవంబర్ 22న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. జాబ్ మేళాలో పాల్గొనే నిరుద్యోగులు 18 నుండి 35 సంవత్సరాల వయసు కలిగి ఉండాలన్నారు, విద్యార్హత SSC/ITI/DEGREE కలిగి ఉండాలని అన్నారు.