ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ ఖమ్మంలో అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్‌లను అందజేసిన మంత్రి తుమ్మల
★ రెవెన్యూ వ్యవస్థలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు: కలెక్టర్
★ దళితులను ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి: సీపీఐ జిల్లా కార్యదర్శి సురేష్
★ వైరాలో అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రం చేసిన ఎస్సై రామారావు